Priya Prakash Varrier: అందాల హంసలా మెరిసిన ప్రియా వారియర్, ట్రెండింగ్ లో ఫోటోలు

Priya Prakash Varrier: మలయాళీ బ్యూటీ ప్రియా వారియర్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ హంసలా మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Priya Prakash Varrier latest Photos: ’ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకున్న నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన ‘'ఒరు అదార్ లవ్'’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడుకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ బ్యూటీ చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ మలయాళీ అందం గ్లామర్ షోకు తెరదీసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

1 /5

ఒకే ఒక్క కన్ను గీటుతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటి ప్రియా వారియర్.  

2 /5

ఈ బ్యూటీ తెలుగులో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది.   

3 /5

ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.   

4 /5

రీసెంట్ గా ఈ భామ గ్లామర్ షోకు తెరదీసింది.   

5 /5

ఈ బ్యూటీ హంసలా మెరిసింది. ఇందులో ప్రియా చాలా ఆందంగా కనిపిస్తోంది.