Priya Prakash Varrier: అందాలతో కనువిందు చేస్తున్న ప్రియా ప్రకాష్

‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.. మళయాళీ చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆ సినిమా బాక్సాపీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోయిన.. ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.
  • Dec 20, 2020, 07:35 AM IST

Priya Prakash Varrier - In Pics: ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటి దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.. మళయాళీ చిన్నది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే ఆ సినిమా బాక్సాపీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోయిన.. ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

1 /14

అయితే ఈ భామ తరచూ తన ఇన్‌స్టాలో ఫాలోవర్లకు టచ్‌లో ఉంటూ..  అందమైన ఫొటోలను పంచుకుంటూ.. ఫాలోవర్లకు నిద్రలేకుండా చేస్తోంది. 

2 /14

తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ పంచుకున్న హాట్ ఫొటోలు.. కుర్రకారును తెగ ఆకట్టుకుంటున్నాయి. 

3 /14

ప్రియా ప్రకాష్ వారియర్ గ్లామర్ షోపై మీరు కూడా ఓ లుక్కెయండి.. 

4 /14

5 /14

6 /14

7 /14

8 /14

9 /14

10 /14

11 /14

12 /14

13 /14

14 /14