Priya Prakash Varrier: ఏకంగా బాత్రూంలో ఫోటోలు షేర్ చేసిన ప్రియా ప్రకాష్.. అలా పడుకుని మరీ అందాల విందు!

 ప్రియా ప్రకాష్ ఈ మధ్య అందాలు ఆరబోయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆమె తాజాగా బాత్ టబ్ లో షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

  • Aug 08, 2022, 08:32 AM IST

Priya Prakash Varrier:  ప్రియా ప్రకాష్ ఈ మధ్య అందాలు ఆరబోయడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆమె తాజాగా బాత్ టబ్ లో షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. 

1 /5

ఆమెకు మంచి క్రేజ్ ఉన్న సమయంలో శ్రీదేవి బంగ్లా అనే సినిమా ప్రకటించారు కానీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో అది ఆగిపోయింది.   

2 /5

ప్రస్తుతానికి ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కడం లేదు కానీ విష్ణు ప్రియ అనే కన్నడ సినిమాలో ఆమె నటిస్తోంది. ఇక మలయాళంలో కొల్లా అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.   

3 /5

 నితిన్ హీరోగా నటించిన చెక్ సినిమాలో నటించింది కానీ వర్కౌట్ కాలేదు. ఆ సినిమా హిట్ కాకున్నా తేజ సజ్జా హీరోగా రూపొందిన ఇష్క్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది కానీ ఆ సినిమా కూడా సరిగా ఆడలేదు.   

4 /5

ఆ సినిమా హిట్ కాకున్నా ఒక పాటలో ఆమె కన్ను గీటి ఒక్కసారిగా ఫేమస్ అయిపొయింది. ఆ తరువాత ప్రియకి  తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కాయి.    

5 /5

కేరళలోని త్రిసూర్ లో పుట్టి పెరిగిన ప్రియా ప్రకాష్ వారియర్ తమిళంలో రూపొందిన ‘’ఒరు ఆధార్ లవ్’’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.