Premature White Hair: తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఈ ఆహారాలు మాత్రమే తినండి!


Premature White Hair Problem: తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ ఆహారాలు ప్రతి రోజు తీసుకోవాలి. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు సమస్యలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి తప్పకుండా జుట్టు సమస్యలున్నవారు వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 


Premature White Hair Problem: చిన్న వయసుల్లో తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు నుంచి నల్ల జుట్టు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 /5

తెల్ల జుట్టుతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజు ఆహారంలో ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్స్‌ లభించి తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.   

2 /5

తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తెల్ల శనగలు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

3 /5

ప్రతి రోజు గుడ్లు తినడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని కూడా దృఢంగా చేస్తాయి.   

4 /5

పప్పులతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా తెల్ల జుట్టు రాకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సులభంగా నల్లగా మారుతుంది.

5 /5

విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభించే చికెన్ క్రమం తప్పకుండా తినడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి.