Pooja Hegde: రెడ్ డ్రెస్స్ లో మెరిసిన బుట్ట బొమ్మ.. హాట్ పిక్స్ వైరల్..

Pooja Hegde: గత కొంత కాలంగా పూజా హెగ్డేకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. మీరు ఓ లుక్కేయండి. 
 

Pooja Hegde latest Photos: 2014లో 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ తర్వాత'ముకుందా'తో నటించి మెప్పించింది. 'అరవింద సమేత వీర రాఘవ', 'మహర్షి', 'గద్దలకొండ గణేష్'​ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.  ప్రభాస్ తో పూజా హెగ్డే కలిసి నటించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ అవకాశాలు తగ్గాయి. 
 

1 /6

మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. 2010లో జరిగిన మిస్​ యూనివర్స్​ పోటీల్లో రెండోస్థానంలో నిలిచింది పూజా హెగ్డే.   

2 /6

2012లో వచ్చిన 'ముగమూడి' అనే తమిళ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది.     

3 /6

2014లో వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

4 /6

ఆ తర్వాత  'అరవింద సమేత వీర రాఘవ', 'మహర్షి', అల వైకుంఠపురం వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.   

5 /6

గత కొంత కాలంగా ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.   

6 /6

తాజాగా ఈ బ్యూటీ అందాలు అరబోసింది. రెడ్ డ్రెస్స్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.