Ritu Varma latest Pics: రీతూవర్మ... ఏముందిరా మామా..!

Ritu Varma: 'పెళ్లి చూపులు ' భామ రీతూవర్మ సోషల్ మీడియాలో సెగల రేపుతోంది. ఆమె లేటేస్ట్ పిక్స్ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. 
 

Ritu Varma  latest Pics: 'పెళ్లి చూపులు ' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రీతూవర్మ. తొలి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ అందుకుంది. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. టక్ జగదీష్, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, వరుడు కావలెను, మార్క్ ఆంటోని వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అవకాశాలు సన్నగిల్లడంతో గ్లామర్ డోస్ కు తెరతీసింది. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

'పెళ్లి చూపులు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రీతూవర్మ.   

2 /6

అయితే అంతకముందు బాద్ షా, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది.   

3 /6

'పెళ్లి చూపులు' సూపర్ హిట్ కావడంతో ఈమెకు టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి.   

4 /6

ఇటీవల విశాల్ సరసన మార్క్ ఆంటోని చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.   

5 /6

ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ తన అందమైన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తుంది.