Papaya Precautions: బొప్పాయితో ఈ పదార్ధాలు తింటున్నారా, తస్మాత్ జాగ్రత్త

బొప్పాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కావడంతో మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. అయితే బొప్పాయితో పాటు 5 రకాల వస్తువులు పొరపాటున కూడా తినకూడదు. తింటే హాని కలగడం ఖాయం...

Papaya Precautions: బొప్పాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఆరోగ్యపరంగా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ కావడంతో మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. అయితే బొప్పాయితో పాటు 5 రకాల వస్తువులు పొరపాటున కూడా తినకూడదు. తింటే హాని కలగడం ఖాయం...

1 /6

మసాలా భోజనం కడుపులో సమస్యలకు కారణమౌతుంది. అందుకే ఇలాంటి బోజనం తరువాత బొప్పాయి తినడం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి గుణం చలవచేసేది. మసాలా భోజనం వేడి చేస్తుంది. అందుకే ఈ రెండు కలిపి తింటే క్రాంప్స్, ఛాతీలో మంట, ఎసిడిటీ మొదలౌతాయి.

2 /6

బొప్పాయిని ఎప్పుడూ ఫ్యాట్ నిండి ఉండే మాంసం, ఫ్రై భోజనం, క్రీమ్స్‌తో కలిపి తినకూడదు. జీర్ణ సంబంధిత  సమస్యలు ఉత్పన్నం కావచ్చు. బొప్పాయి అనేది లో ఫ్యాట్ ఫ్రూట్. అందుకే హై ఫ్యాట్ పదార్ధాలతో కలిపి తినకూడదు.

3 /6

రోజుకు బొప్పాయి ఎంత తినాలి ఒక మీడియం సైజ్ బొప్పాయిలో దాదాపుగా 120 కేలరీలు, 30 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. రోజుకు కనీసం రెండు స్లైసెస్ బొప్పాయి తినడం మంచిది. ఎక్కువగా తింటే కడుపులో మంట, మల బద్ధకం దూరమౌతుంది.

4 /6

బొప్పాయిలో ఎంజైమ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోటీన్ల సంగ్రహణలో ఉపయోగపడుతాయి. హై ప్రోటీన్లు ఫుడ్స్ తినడం వల్ల జీర్ణక్రియలో సహాయమౌతుంది. అయితే మాంసం, చేపలతో కలిపి తినకూడదు.

5 /6

బొప్పాయితో కలిగి ద్రాక్ష, ఆరెంజ్, కీను వంటి సిట్రస్ ఫ్రూట్స్  కలిపి తినకూడదు. సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉండే విటమిన్ సి బొప్పాయిలో ఉండే విటమిన్ సి తో కలిసి రియాక్షన్ లేదా ఎసిడిటీ రావచ్చు

6 /6

బొప్పాయిని స్మూదీగా తినడం మంచిది కాదు. బొప్పాయిని ఎప్పుడూ పాల ఉత్పత్తులతో కలిపి సేవించకూడదు. బొప్పాయిలో పపైన్, కైమోపపైన్ వంటి ఎంజైమ్స్ ఉన్నాయి. అందుకే పాల ఉత్పత్తులతో కలిపి తింటే కడుపులో స్వెల్లింగ్, గ్యాస్, క్రాంప్స్ సమస్యలు రావచ్చు.