Janhvi Kapoor: కేక పుట్టించే అందాలతో జాన్వీ కపూర్ ఫొటోషూట్.. టైట్ డ్రెస్‌లో దేవర బ్యూటీ గ్లామర్ మెరుపులు

Janhvi Kapoor Latest Pics: అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను తెలుగు తెరపై చూసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబో తెరకెక్కుతున్న దేవర మూవీతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతుంది ఈ భామ. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో కుర్రకారును రెచ్చగొడుతోంది.
 

1 /5

ఎన్టీఆర్-జాన్వీ కాంబోలో వస్తున్న దేవర సినిమాపై తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్‌గా అంచనాలు నెలకొన్నాయి.  

2 /5

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తరువాత ఎన్టీఆర్ రానుండడం.. జాన్వీ కపూర్ తొలిసారి సౌత్‌లో ఎంట్రీ ఇస్తుండడతో ఎక్స్‌పెటేషన్స్ పెరిగిపోయాయి.   

3 /5

దేవర వచ్చే ఏడాది వేసవిలో ఆడియన్స్‌ ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ లుక్ అభిమానులకు కిక్ ఇచ్చింది.   

4 /5

మరోవైపు జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. గ్లామరస్ ఫోటో షూట్స్‌తో కేక పుట్టిస్తోంది.  

5 /5

తాజాగా టైట్ బాడీ కాన్ డ్రెస్‌లో ఈ బ్యూటీ హాట్ పిక్స్‌ను షేర్ చేసింది. కుర్రాళ్ల చూపును పూర్తిగా తనవైపు తిప్పేసుకుంది.