Nayani Pavani: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న నయని పావని, పిక్స్ వైరల్

Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటీ నయని పావని తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో రచ్చలేపుతున్నాయి.
 

Nayani Pavani latest Photos: టిక్ టాక్, యూట్యూబ్ వీడియోల ద్వారా ఫేమస్ అయింది నయని పావని. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ  సంపాదించుకుంది. నయని షేర్ చేసిన పిక్స్ నెట్టింట ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. 
 

1 /6

టిక్ టాక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయింది నయని పావని.     

2 /6

ఆ తర్వాత చిత్తం మహారాణి, సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.   

3 /6

ఈటీవీ డ్యాన్స్ షో ఢీ సీజన్ 15లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది.   

4 /6

ఇటీవల బిగ్‍బాస్ తెలుగు సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.  

5 /6

నయని రీసెంట్ గా బిగ్ బాస్ ప్రిన్స్ తో కలిసి గుంటూరు కారం సినిమాలోని సాంగ్ కు డ్యాన్స్ చేసింది.  

6 /6

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి.