Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ అందాల అరాచకం.. పిచ్చెక్కిపోతున్న యువతరం..

Pragya Jaiswal Latest Hot Pics: కంచె మూవీతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తర్వాత నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వెంకటేశాయ, అఖండ వంటి చిత్రాల్లో నటించిన ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాల అరబోతకు తెరదీసింది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.
 

1 /5

కంచె మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.   

2 /5

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, ఓం నమో వేంటటేశాయ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడక పోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు కరువయ్యాయి.   

3 /5

ఆ తర్వాత బాలయ్య అఖండలో నటించినప్పటికీ ఈ భామ ఫేట్ మాత్రం మారలేదు.   

4 /5

అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ గ్రామర్ షో కు తెరదీసింది.   

5 /5

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.