Natural Remedies for Easy Digestion: ఈ ఎండాకాలం సీజన్లో కూడా ఏది తిన్నా సరిగా డైజెస్ట్ అవ్వదు. కడుపు సమస్యలు విపరీతంగా ఉంటాయి. రెస్టారెంట్లోకి వెళ్ళినప్పుడు హెవీ భోజనం తిన్నాక మౌత్ ఫ్రెషనర్స్ కూడా ఇస్తారు. అంటే సోంపు, యాలకులు వంటివి, క్యాండీస్ వంటివి ఇస్తారు ఇది మంచి డైజేషన్ కి సహాయపడతాయి. మీరు కూడా హెవీ మిల్స్ తిన్నాక ఈ ఒక్కటి నోట్లో వేసుకుంటే సులభంగా హాయిగా జీర్ణం అయిపోతుంది. ఎలాంటి కడుపు సంబంధిత సమస్యలు రావు అవేంటో తెలుసుకుందాం.
Natural Remedies for Easy Digestion: అతిగా తిని ఆయాసపడుతున్నారా? ఈ ఒక్కటి నోట్లో వేసుకోండి హాయిగా జీర్ణం అయిపోతుంది..