Water On Mars Planet: మంగళ గ్రహంపై నీటి జాడలు, 4.45 బిలియన్ ఏళ్ల క్రితమే ఉందా

భూగ్రహంపై 70 శాతం నీళ్లే ఉన్నాయి. నీరు గాలిలో, పర్వతాలపై కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఓ అంచనా ప్రకారం భూమిపై దాదాపుగా 4.3 బిలియన్ ఏళ్ల నుంచి నీటి జాడ ఉంది. అదే విధంగా ఇతర గ్రహాలపై నీటి జాడల కోసం అణ్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు మార్స్ గ్రహంపై కూడా నీటి జాడలున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.

Water On Mars Planet: భూగ్రహంపై 70 శాతం నీళ్లే ఉన్నాయి. నీరు గాలిలో, పర్వతాలపై కూడా నిక్షిప్తమై ఉంటుంది. ఓ అంచనా ప్రకారం భూమిపై దాదాపుగా 4.3 బిలియన్ ఏళ్ల నుంచి నీటి జాడ ఉంది. అదే విధంగా ఇతర గ్రహాలపై నీటి జాడల కోసం అణ్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు మార్స్ గ్రహంపై కూడా నీటి జాడలున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం.

1 /6

జిర్కోన్‌ను అధ్యయనం చేసినప్పుడు 4.45 బిలియన్ ఏళ్ల పాతదని తెలిసింది. దీనిలోపల ఇనుము, అల్యూమినియం, సోడియం ఆనవాళ్లు కన్పించాయి. 

2 /6

పర్వతాల ముక్కలే కాకుండా ఇందులో జిర్కోన్ కూడా లభించింది. ఇవి 4.48 బిలియన్ ఏళ్ల నుంచి 4.43 బిలియన్ ఏళ్ల మధ్యకాలంలో తయారైనవి. వీటిని అధ్యయనం చేసేక్రమంలో హైడ్రో థర్మల్ ప్రక్రియ ద్వారా రుజువులు లభ్యమయ్యాయి. 

3 /6

మంగళ గ్రహం నుంచి పడిన ఉల్కాపాతం ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. భూమిపై పడిన అన్ని ఉల్కాపాతాల్లో కొన్ని పక్క గ్రహాల్నించి వచ్చినవి. 

4 /6

1970లో లభించిన రుజువులు మంగళ గ్రహంపై నీటి రుజువులు మొదటిసారిగా 1970లో లభించాయి. నాసాకు చెందిన మెరినర్ 9 అంతరిక్ష ప్రయోగంతో మంగళ గ్రహంపై నదీ లోయల చిత్రాలు తీసింది. ఆ తరవాత మార్స్ గ్లోబల్ సర్వేయర్, మార్స్ ఎక్స్‌ప్రెస్ సహా ఆర్బిటల్ మిషన్ కూడా ఆధారాలు సేకరించింది

5 /6

భూమిలానే మంగళ గ్రహం నిర్మాణం దాదాపుగా 4.5 బిలియన్ ఏళ్ల క్రితం జరిగింది. మంగళ గ్రహం చరిత్లలో 4 భూ వైజ్ఞానిక కాలం ఉంది. అమెజానియన్, హరప్పేరియన్, నోవాచియన్, ప్రీ నోవాచియన్ కాలాలివి.

6 /6

మంగళ గ్రహం నివాస యోగ్యమా మంగళ గ్రహంపై ఒకప్పుడు నివాసం ఉండేదా, నీటి అవసరం కూడా ఉండి ఉండేది. కానీ మంగళ గ్రహం నుంచి వెలుగుచూసిన ఉల్కాపాతంలో లభించిన ఖనిజం జిర్కోన్ రీసెర్చ్‌తో కొత్త విషయం వెలుగు చూసింది. దాదాపుగా 4.45 బిలియన్ ఏళ్ల క్రింత జిర్కోన్ క్రిస్టల్ ఏర్పడినప్పుడు అక్కడ నీళ్లుండేవి. మంగళ గ్రహంపై నీడి జాడలపై అత్యంత ప్రాచీన రుజువులివి.