Nia Sharma Pics : ఇదేం డ్రెస్‌రా బాబు.. ప్యాంట్ జిప్ తీసి మరీ రచ్చ.. బుసలు కొట్టిస్తోన్న నాగిని భామ

Nia Sharma Hot Pics బాలీవుడ్ బుల్లితెర భామలంతా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటారు. వింత వింత డ్రెస్సులతో హంగామా చేస్తుంటారు.

  • Mar 16, 2023, 14:01 PM IST
1 /5

నాగిని సీరియల్‌తో ఇటు తెలుగు, అటు హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది నియా శర్మ. నాగిని నాలుగో సీజన్‌లో నియా శర్మ కనిపించింది.

2 /5

నియా శర్మకు నాగిని సీరియల్‌తో మంచి క్రేజ్ వచ్చింది. నియాకు బుల్లితెరపై ధారావాహికల్లో బాగానే ఆఫర్లు వస్తుంటాయి.

3 /5

సోషల్ మీడియాలో నియా ఎక్కువగా ఫోకస్ పెట్టేస్తుంటుంది. అందాల ప్రదర్శనలో నియా శర్మకు అడ్డేదీ లేదన్నట్టుగా చేస్తుంటుంది.

4 /5

నియా శర్మ కాంట్రవర్సీ ఫోటోలు అయితే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంటాయి. ఆ మధ్య తన బర్త్ డేకు వింత కేక్‌ను కట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

5 /5

నియా శర్మ ఇప్పుడు వెరైటీ డ్రెస్ వేసుకుంది. ఇక ప్యాంట్ జిప్ తీసేసి మరీ చూపించేస్తోంది. వింత డ్రెస్సు,వింత పోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.