Monsoon Hair Care Tips: వానాకాలంలో చాలామందిలో జుట్టు సమస్యలు వస్తూ ఉంటాయి. వాతావరణంలో తేమ పెరగడం కారణంగా జుట్టుపై ప్రభావం పడి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా చాలామందిలో జుట్టు రాలడం, జుట్టులో దుమ్ము ధూళి పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
Monsoon Hair Care Tips: వర్షాకాలంలో జుట్టు అధికంగా రాలుతుందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..ఎందుకో తెలుసా?