/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844
Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్, ఆఫీస్‌లకు సెలవు
180844
యోగార్ట్..
యోగార్ట్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది ఇది మన శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
వెల్లుల్లి..
వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది ఇది మెటబాలిజం రేటును పెంచేలా చేసి సీజనల్ వ్యాధులు బారిన పడకుండా వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది.
పాలకూర..
పాలకూరలో విటమిన్ ఏ, ఫోలెట్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇవి మన శరీర ఆరోగ్య పని తీరుకు ఎంతో ముఖ్యం ఈ సీజన్లో పాలకూర కూడా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే.
పసుపు..
పసుపులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో కర్కూమీన్ ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
అల్లం..
అల్లం శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాంతులకు కూడా తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది.
ఉసిరి..
ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఉసిరికాయ మామూలుగా మార్కెట్లో మనకు సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్లో ఉసిరికాయ మీ డైట్ లో చేర్చుకోవాలి.
Authored By:
Renuka Godugu
Publish Later:
No
Publish At:
Thursday, July 4, 2024 - 08:09
Mobile Title:
ఈ సీజన్లో ఇమ్యూనిటీని పెంచే 6 ఆహారాలు.. మీ డైట్ లో తప్పనిసరిగా ఉండాల్సిందే..
Created By:
Renuka Godugu
Updated By:
Renuka Godugu
Published By:
Renuka Godugu
Request Count:
10
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.