Miss Universe 2021: మిస్ యూనివర్శ్ విన్నర్ హర్నాజ్ సంధూ టీనేజ్ ఫోటోలు చూస్తారా

ఇజ్రాయిల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్శ్ 2021 పోటీల్లో భారతీయ యువతి హర్నాజ్ సంధూ కిరీటం గెల్చుకుంది. 21 ఏళ్ల తరువాత ఇండియా తిరిగి ఈ కిరీటాన్ని 1994లో తొలిసారి సుస్మితా సేన్, 200 సంవత్సరంలో లారా దత్తా గెల్చుకున్న మిస్ యూనివర్శ్ టైటిల్‌ను తిరిగి హర్నాజ్ గెల్చుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హర్నాజ్ సంధూ టీనేజ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టీనేజ్‌లో ఉన్న హర్నాజ్‌కు ఇప్పటి హర్నాజ్‌కు అసలు చాలా తేడా ఉందంటే నమ్మండి...మీరే చూడండి..

Miss Universe 2021: ఇజ్రాయిల్ వేదికగా జరిగిన మిస్ యూనివర్శ్ 2021 పోటీల్లో భారతీయ యువతి హర్నాజ్ సంధూ కిరీటం గెల్చుకుంది. 21 ఏళ్ల తరువాత ఇండియా తిరిగి ఈ కిరీటాన్ని 1994లో తొలిసారి సుస్మితా సేన్, 200 సంవత్సరంలో లారా దత్తా గెల్చుకున్న మిస్ యూనివర్శ్ టైటిల్‌ను తిరిగి హర్నాజ్ గెల్చుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హర్నాజ్ సంధూ టీనేజ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టీనేజ్‌లో ఉన్న హర్నాజ్‌కు ఇప్పటి హర్నాజ్‌కు అసలు చాలా తేడా ఉందంటే నమ్మండి...మీరే చూడండి..

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6