Sravanthi Chokarapu: హాట్ హాట్ అందాలతో బీచ్ లో బీభత్సం సృష్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Sravanthi Chokarapu latest Pics: తెలుగు యాంకర్ స్రవంతి చొక్కారపు తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మదిని దోచేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. హీరోయిన్స్ ను తలదన్నేలా అందాలతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది.   

2 /5

తెలుగులో యాంకరింగ్ తోపాటు అందంతోనూ అల్లాడిస్తోంది స్రవంతి చొక్కారపు. తన పరువాలన్నీ వడ్డించేస్తూ కుర్రాళ్ల మతులు పొగోడుతోంది.   

3 /5

ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే స్రవంతి తన లేటెస్ట్ ఫోటోషూట్ లో అదరగొట్టింది. తాజాగా ఈ బ్యూటీ బీచ్ లో అందాలు ఆరబోసింది.   

4 /5

బిగ్ బాస్ షోతోపాటు తన హాట్ హాట్ ఫోజులతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది.    

5 /5

మెుదట ఈ బ్యూటీ పలు యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా చేసి ఫేమస్ అయింది స్రవంతి.