ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ క్రిస్మస్. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ వీక్ అని జరుపుకుంటారు. జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వారికి వసతి గృహంలో గదులు దొరకవు. దీంతో ఏం చేయాలో తోచక పశువుల పాకలో ఆశ్రయం తీసుకుంటారు. అక్కడే ఏసుక్రీస్తు జన్మిస్తారు. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు.
ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ క్రిస్మస్. ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో క్రిస్మస్ వీక్ అని జరుపుకుంటారు. జోసెఫ్, మేరీ బెత్లెహేం వచ్చినప్పుడు వారికి వసతి గృహంలో గదులు దొరకవు. దీంతో ఏం చేయాలో తోచక పశువుల పాకలో ఆశ్రయం తీసుకుంటారు. అక్కడే ఏసుక్రీస్తు జన్మిస్తారు. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ (Christmas 2020) సెలబ్రేట్ చేసుకుంటారు.
యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఓ తార ప్రత్యక్షమైందని, ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ వెళ్లిన ముగ్గురు ప్రవక్తలు ఏసు జన్మించిన స్థలానికి వెళ్లి ఆయనను దర్శించుకున్నారని చెబుతారు. Also Read: WhatsApp Christmas 2020 Stickers: క్రిస్మస్ స్టిక్కర్లను ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి
Also Read: Christmas Star: ఆకాశంలో క్రిస్మస్ స్టార్.. 800 ఏళ్లకు ఒకసారి కనిపించే అరుదైన అద్భుతం
Also Read: మానవతా విలువలకు ప్రతీక 'క్రిస్మస్ తాత'