Meenakshii Chaudhary Photos: బరువైన అందాలతో మీనాక్షి చౌదరి జాతర.. ముసిముసి నవ్వులతో గుండెలు కోస్తోందిగా!

Meenakshii Chaudhary Latest Photos: టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది, తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి. 

  • Apr 17, 2023, 17:06 PM IST

 

 
1 /5

హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ లో ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించింది. అడవి శేష్ హీరోగా నటించిన హిట్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత ఆమెకు పలు అవకాశాలు క్యూ కడుతున్నాయి.  

2 /5

అయినా సరే వెంటనే సినిమా అవకాశాలు ఒప్పుకోకుండా తన వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే ఆమె సినిమాలను ఫైనల్ చేస్తుంది.

3 /5

అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తోంది.  

4 /5

అలా షేర్ చేస్తున్న వీడియోలు, ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆమె జస్ట్ అలా కూర్చుని ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  

5 /5

ఆమె ఫోటో షూట్ మీద అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.