Mamta Mohandas: చీరకట్టులో చిలిపి చూపుల మమతా మోహన్​దాస్​!

Mamta Mohandas: మమతా మోహన్​దాస్​.. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మలయాళం సినిమాలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కొన్ని క్యూట్​ పొటోలను షేర్ చేసింది. వాటిని మీరు చూసేయండి మరి.

  • Mar 11, 2022, 17:38 PM IST
1 /5

మమతా మోహన్​ దాస్​ 1984లో బెహ్రాయిన్​లో జన్మించింది. అమె తల్లిదండ్రులది కేరళ.

2 /5

మయోకం అనే సినిమా ద్వార మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

3 /5

మమతా మోహన్​దాస్​ నటి మాత్రమే కాదు సింగర్ కూడా. తెలుగులో సింగర్​గానే ఎంట్రీ ఇచ్చింది కూడా. రాఖీ సినిమాలో.. రాఖీ రాఖీ సాంగ్​ పాడింది.

4 /5

తెలుగులో మమతా మోహన్​దాస్​కు యమదొంగ సినిమాలో నటించిది.

5 /5

2009 తర్వాత తిరిగి ఈ ఏడాది రుద్రాంగి అనే సినిమాలో తెలుగులో నటిస్తోంది. అయితే మలయాళం డబ్బింగ్ సినిమాలతో మాత్రం ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను పలకరిస్తుంటోంది.