Malaika Arora Photos: ముదురు వయసులోనూ తగ్గేదేలే అంటూ హాట్ ట్రీట్స్ ఇస్తున్న మలైకా.. క్లీవేజ్ షో మాములుగా లేదుగా!

Malaika Arora Hot Photos: భర్త నుంచి దూరమై అర్జున్ కపూర్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా ముదురు వయసులో కూడా చేస్తున్న హాట్ షో తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు కుర్ర కారు. తాజాగా ఆమె షేర్ చేసిన హాట్ ఫోటోలు మీకోసం
 

  • Mar 06, 2023, 21:14 PM IST
1 /5

వయసు పైబడుతున్న మలైకా అరోరా మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అందాల ఆరబోతలో దూసుకుపోతోంది.   

2 /5

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి చూపించే ఈ భామ తాజాగా ఒక ఫోటో షూట్ లో బ్లాక్ కలర్ కటౌట్ గౌన్ లో మెరిసింది.   

3 /5

అందులో ఆమె క్లీవేజ్ అంతా కనిపిస్తూ ఉండగా ఆమె ఫోటోలు హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఇంకేముంది ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వెంటనే అవన్నీ వైరల్ అవుతున్నాయి.   

4 /5

ఇక ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేయడమే కాదు బయటకు వచ్చినా ఫోటోగ్రాఫర్లు ఆమె వెంటే ఉంటూ ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు.   

5 /5

దీంతో ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియాలో మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.