Ananya Panday: నడుము మడతలు.. బికినీ సొగసులు.. అనన్య అందాలు అదుర్స్

Ananya Panday Photos: లైగర్ బ్యూటీ అనన్య పాండే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హాట్ పోజులతో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది. అందాల ఆరబోతతో దుమ్ములేపుతోంది. తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి. 

  • Feb 11, 2023, 11:25 AM IST
1 /5

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ మూవీకి రిలీజ్‌కు ముందు అనన్య పాండేకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ మూవీ విడుదలైన తరువాత రిజల్ట్ ఈ ముద్దుగుమ్మ కెరీర్‌పై ఎఫెక్ట్ పడింది.   

2 /5

లైగర్ డిజాస్టర్‌తో సౌత్ నుంచి అనన్యకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఇక బాలీవుడ్‌లోనూ తగ్గిపోయాయి.  

3 /5

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో ఒకటి రెండు సినిమాల కంటే ఎక్కువగా లేవట.  

4 /5

సినిమా ఛాన్స్‌లు రాకపోయినా.. డోంట్ కేర్ అంటూ ఫ్యాన్స్‌కు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది అనన్య.  

5 /5

సోషల్ మీడియాలో బికినీ ఫొటోలు, నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.