Shraddha Das Pics : ఆ పార్ట్‌ని మాత్రం క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్దా దాస్.. చూస్తే హీటెక్కాల్సిందే

Shraddha Das Bikini Images శ్రద్దా దాస్ తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను షేర్ చేసింది. కొత్త సినిమాలో తాను చేస్తోన్న పాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంటోంది.

  • Feb 11, 2023, 08:25 AM IST
1 /5

శ్రద్దా దాస్ సౌత్, నార్త్ ఇలా అన్ని చోట్ల నటించింది. కానీ ఆమెకు సరైన విజయం గానీ గుర్తింపు గానీ దక్కలేదు. అంతో ఇంతో తెలుగులోనే ఆమెకు క్రేజ్ ఉంది.

2 /5

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే సినిమాతో శ్రద్దా దాస్ ఎంట్రీ ఇచ్చింది మొదట్లో ఆమెకు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రాలేదు.

3 /5

ఆర్య 2, మరో చరిత్ర, డార్లింగ్ వంటి సినిమాల్లో సెకండ్ లీడ్ పాత్రలు చేసి మెప్పించింది. కానీ ఆమెకు కావాల్సిన, రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు..

4 /5

గోపీచంద్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన మొగుడు సినిమాలో మాత్రం శ్రద్దా దాస్ దారుణంగా అందాలను ప్రదర్శించింది. బికినీలో కనిపించి కవ్వించింది. 

5 /5

చిన్నాచితకా సినిమాలు చేసుకుంటూ ఉన్న శ్రద్దా దాస్.. నెట్టింట్లో మాత్రం ఇలా అందాలను ప్రదర్శిస్తూ తన నడుము, నాభి సొగసులను ప్రదర్శిస్తుంటుంది.