Lakshmidevi Blessings: రోజూ ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో అంతా కనకవర్షమే

Lakshmidevi Blessings: హిందూమతంలో లక్ష్మీదేవిని ధనానికి ప్రతిరూపంగా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో దరిద్య్రం అనేవి ఉండవట. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏం చేయాలనే విషయంలో కొన్ని సూచనలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..
 

Lakshmidevi Blessings: లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు చాలామంచి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి శుక్రవారం ఈ 5 చిట్కాలు పాటిస్తే కచ్చితంగా ఆ ఇంట ధన సంపదలు తులతూగుతాయంటారు. 

1 /5

లక్ష్మీదేవిని ధాన్య దేవతగా కూడా భావిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం లేకుంటే అన్నీ సమస్యలే ఎదురౌతాయి. అందుకే లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ప్రతి శుక్రవారం పాయసం చేసి అందరికీ పంచిపెట్టాలి

2 /5

లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు లక్ష్మీ స్తోత్తం రోజూ ఆచరించాల్సిందే. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్ధిక కష్టాలుంటే దూరమౌతాయి.

3 /5

ఇంట్లోంచి ఎప్పుడు బయటకు వెళ్లినా.. కొద్దిగా స్వీట్ కర్డ్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మార్గమద్యలో ఎదురయ్యే ఆంటంకాలు దూరమౌతాయి. శుక్రవారం నాడు ఆలయానికి వెళ్లి లక్ష్మీదేవిని పూజించాలి.

4 /5

జ్యోతిష్యం ప్రకారం లక్ష్మీదేవి ఇంట్లో బస చేయాలంటే..ఇంట్లో శుభ్రత సరిగ్గా ఉండాలి. ప్రతి రోజూ ఇంటిని క్లీన్ చేస్తుండాలి. ఆ తరువాత చీపురుని సరైన చోట ఉంచాలి.

5 /5

శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా రెండు అరచేతులు రుద్దుకుని..కొన్ని మంత్రాలు పఠించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం అద్భుతంగా కలుగుతుంది.