Interesting Facts About Moles: మచ్చలపై ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఒక్కో దానికి ఒక్కో శాస్త్రం, ఆసక్తికర విషయాలు ఉంటాయి. మచ్చలు ఉంటే ఇలా జరుగుతుందని, శరీరంపై బల్లి పడితే ఏమవుతుంది పురాతన కాలం నుంచి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు, మరికొందరు వీటిని నమ్మకపోయినా చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ కింద కొన్ని మచ్చలు, దాని ఫలితాలు వ్యక్తికి ఎలా ఉండనున్నాయని తెలుసుకోండి.

  • Dec 11, 2020, 19:33 PM IST

Interesting Facts About Moles On Various Parts of Your Body: ఒక్కో దానికి ఒక్కో శాస్త్రం, ఆసక్తికర విషయాలు ఉంటాయి. మచ్చలు ఉంటే ఇలా జరుగుతుందని, శరీరంపై బల్లి పడితే ఏమవుతుంది పురాతన కాలం నుంచి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. కొందరు వీటిని మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు, మరికొందరు వీటిని నమ్మకపోయినా చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ కింద కొన్ని మచ్చలు, దాని ఫలితాలు వ్యక్తికి ఎలా ఉండనున్నాయని తెలుసుకోండి.

1 /5

పెదవిపై మచ్చ ఉంటే చాలా అందంగా కనిపిస్తారు. అయితే ఆడ లేదా మగవారి పెదవుల కుడివైపున మచ్చ ఉంటే వారు తమ జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా ఉంటారు. జీవిత భాగస్వామితో బెడ్‌రూమ్‌లో ఆనందంగా గడుపుతారు. మరోవైపు, పెదవి కింది వైపు మచ్చ ఉన్నవారు తినడానికి చాలా ఇష్టపడతారు.

2 /5

అరచేతిలో ఉన్నా, బొటనవేలుకు పక్కనగానీ మచ్చ ఉన్నట్లయితే, మీరు మీ జీవితంలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. కానీ, బొటనవేలు మీద మచ్చ ఉంటే మాత్రం వాళ్లు ఎంత శ్రమించినా విజయం సాధించరని విశ్వసిస్తారు.

3 /5

నుదుట, అందులోనూ ఎడమ వైపున మచ్చ ఉన్నవారు చాలా డబ్బు సంపాదిస్తారు. నుదుటి మధ్యలో మచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. వీరు ఏ రంగంలో ఉన్నా.. భాగస్వామి సహకారంతో జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటాడు.

4 /5

యెద (ఛాతీపై) ఎడమ వైపున మచ్చ ఉన్నవారిలో చాలా మందికి వివాహం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాంటి వ్యక్తి రొమాంటిక్‌గా ఉంటారు. ఈ వ్యక్తులు గుండె జబ్బులు బారిన పడే ప్రమాదం ఉంది. ఛాతీకి కుడి వైపున మచ్చ ఉన్నవారు అదృష్టవంతులు అని చెబుతారు. Also Read : Madhumita Sarkar Photos: నాభి సోయగాలతో సెగలు రేపుతోన్న నటి

5 /5

ఉదరం (Stomach)పై మచ్చ ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులు ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఎడమ వైపున మచ్చ ఉంటే అలాంటివారు ఉదర సంబంధ సమస్యల బారిన పడే అవకాశం ఉంది. నాభి (బొడ్డు) కింద మచ్చ ఉన్నవారికి లైంగిక సమస్యలు, సంబంధిత వ్యాధితో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. Also Read : ​Mukesh Ambani becomes Grandfather: తాత అయిన ముఖేష్ అంబానీ.. సంబరాలలో ఫ్యామిలీ