Kiara Advani Hot Photos: చీరలో ఇలా కూడా అందాలు ఆరబోయచ్చా..కియారా అద్వానీ పరువాల విందు మాములుగా లేదుగా!

Kiara Advani Hot Photos: కియారా అద్వానీ ఈ మధ్య కాలంలో అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఇస్తోంది, తాజాగా ఆమె చీరకట్టులో ఉన్న ఫోటోషూట్ కాక రేపుతోంది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దామా?

  • Oct 15, 2022, 13:24 PM IST
1 /5

కియారా అసలు అలియా కాగా అప్పటికే అలియా భట్ ఎంట్రీ ఇవ్వడంతో కీయనారా అని పేరు మార్చుకుని బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

బాలీవుడ్లో పలు సినిమాలు చేసిన తరువాత ఆమె తెలుగులో భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సినిమా బానే ఆడడంతో ఆమెకు తెలుగులో అనేక అవకాశాలు వచ్చాయి. 

3 /5

ఆ అవకాశాలు వచ్చినా ఆమె మాత్రం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళుతోంది. అందులో భాగంగా ఆమె చేసిన వినయవిధేయ రామ సినిమా దారుణ డిజాస్టర్ గా నిలిచింది. 

4 /5

ఆ తరువాత ఆమె మళ్లీ శంకర్-రామ్ చరణ్ సినిమాతో తెలుగులో ఒక సినిమా చేస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో కియారా అందాల ఆరబోతకు ప్రాధాన్యత ఇస్తూ రచ్చ చేస్తోంది. 

5 /5

తాజాగా కియారా అద్వానీ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన కొన్ని ఫోటోలు మీ కోసం