Khairatabad Ganesh: వెళ్లొస్తానంటూ.. తల్లి ఒడికి చేరిన ఖైరతాబాద్‌ మహా గణపతి

Khairatabad Ganesh Immersion Photos: ఖైరతాబాద్‌ సప్తముఖ గణపతి 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. ఈ వేడుకను చూసేందుకు భక్తులు పోటెత్తారు.

1 /12

Khairatabad Ganesh Immersion: దేశంలోనే అతిపెద్ద ఖైరతాబాద వినాయకుడి ఉత్సవాలు ప్రశాంతంగా కోలాహలంగా ముగిశాయి.

2 /12

Khairatabad Ganesh Immersion: భక్తుల జయజయ ధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది.

3 /12

Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌ సప్తముఖ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరిపోయాడు. 11 రోజులు పూజలందుకుని భక్తుల జయజయ ధ్వానాల మధ్య నిమజ్జనం పూర్తి చేసుకున్నాడు. 

4 /12

Khairatabad Ganesh Immersion: మంగళవారం ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం వినాయకుడి రథచక్రాలు ముందుకు కదిలాయి.

5 /12

Khairatabad Ganesh Immersion: ఖైరతాబాద్‌, సెన్సేషన్‌ సన్‌షైన్‌ థియేటర్‌, వాసవి భవన్‌, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మీనార్‌, సచివాలయం, ఎన్టీఆర్‌ ఘాట్‌ మార్గాల గూండా కొనసాగిన నిమజ్జన యాత్ర.

6 /12

Khairatabad Ganesh Immersion: శోభయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు భక్తులను చిందేసేలా చేశాయి.

7 /12

Khairatabad Ganesh Immersion: డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో ఖైరతాబాద్‌ వినాయకుడి వెంట భక్తులు నృత్యాలతో ఆడుకుంటూ వెంట నడిచారు.

8 /12

Khairatabad Ganesh Immersion: శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న సచివాలయం ముందు గణనాథుడు వెళ్తుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

9 /12

Khairatabad Ganesh Immersion: ట్యాంక్‌బండ్‌పై నాలుగో నంబర్‌ క్రేన్‌ వద్ద వినాయకుడు పూజల అనంతరం గంగ ఒడికి చేరాడు. 

10 /12

Khairatabad Ganesh Immersion: ఎలాంటి ఆటంకాలు లేకుండా సప్తముఖ మహా గణపతి నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యింది. 

11 /12

Khairatabad Ganesh Immersion: ఈ వేడుకను చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

12 /12

Khairatabad Ganesh Immersion: సుమారు 7 గంటల పాటు సాగిన ఖైరతాబాద్‌ గణేష్ శోభాయాత్ర