Ketika Sharma Hot Photos: ట్రెడిషనల్ డ్రెస్లో కూడా హీటు పెంచేస్తున్న రొమాంటిక్ గర్ల్ కేతిక శర్మ

Ketika Sharma Hot Photos: రొమాంటిక్ భామ కేతిక శర్మ తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నా కాలం కలిసి రావడం లేదు, అందుకే ఆమె అందాల ఆరబోతకు దిగింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేసేయండి మరి. 

  • Dec 02, 2022, 07:20 AM IST
1 /5

ఢిల్లీ భామ కేతిక శర్మ టాలీవుడ్ ద్వారానే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే, మొదటి సినిమాతోనే పూరీ కొడుకుతో ఛాన్స్ పట్టేసింది.   

2 /5

అలా పూరి కుమారుడితో రొమాంటిక్ మూవీలో హీరోయిన్ గా నటించిన ఆమె మొదటి సినిమాతో హిట్ అందుకోలేక పోయింది.   

3 /5

కేతిక శర్మ ఆ తరువాత లక్ష్య, రంగరంగ వైభవంగా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు కూడా ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు.   

4 /5

కేతిక శర్మ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.   

5 /5

కేతిక శర్మ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మీ కోసం