Keerthy Suresh: చిరునవ్వులు చిందిస్తున్న కీర్తి సురేష్.. అందానికి మురిసిపోతున్న అభిమానులు..

Keerthy Suresh Pics: మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ప్రస్తుతం సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ హీరోయిన్ సోషల్ మీడియా ఫోటోలు అభిమానులను తెగ అలరిస్తున్నాయి.

  • Jan 22, 2024, 14:07 PM IST
1 /6

Keerthy Suresh Pics: నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన కీర్తి సురేష్ కి బ్లాక్ బస్టర్ అందించింది మాత్రం మహానటి.

2 /6

మహానటి సావిత్రి గారి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం కీర్తి సురేష్ ని నటిగా మరో మెట్టు ఎక్కించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటన కి గాను నంది అవార్డు కూడా వచ్చింది.

3 /6

ఈ చిత్రం తర్వాత ఈ హీరోయిన్ కి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలలో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే దాదాపు అరుదజన్ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించింది. కానీ అవి ఆమెకు విజయం సాధించి పెట్టలేకపోయాయి.

4 /6

వరస ప్లాపులతో సతమతమవుతున్న కీర్తి సురేష్ ఫైనల్ గా మంచి విజయం సాధించి పెట్టిన చిత్రం నాని దసరా. ఈ సినిమాలో సైతం వెన్నెల క్యారెక్టర్ లో ఎంతగానో మెప్పించింది.

5 /6

కాగా ప్రస్తుతం కీర్తి సురేష్ గ్రీన్ డ్రెస్సులు చిరునవ్వులు చిందిస్తూ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను తెగ అలరిస్తున్నాయి.

6 /6

చేతిలో బన్ పట్టుకొని.. కిట్టి విత్ కిట్టి బన్.. అనే క్యాప్షన్ పెట్టి ముసి ముసి నవ్వుతూ అందమైన ఫోటోలు షేర్ చేసింది ఈ హీరోయిన్. ప్రస్తుతం ఇది చూసి అభిమానులు మరోసారి ఆమెకి ఫిదా అయిపోతున్నారు