keerthy Suresh Counter: తెలంగాణ యాసపై కీర్తి దిమ్మతిరిగే కౌంటర్.. ఆ 'హీరోయిన్'కేనా?

keerthy Suresh Counter to Heroine: దసరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది, హీరోతో సమానంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఈ భామ తెలంగాణ యాస గురించి మాట్లాడుతూ కౌంటర్ వేసింది. 

  • Mar 27, 2023, 15:59 PM IST
1 /5

దసరా సినిమాలో వెన్నెల అనే పాత్రలో నటిస్తోంది కీర్తి సురేష్, ఆమెకు ఇదే మొట్టమొదటి డీ గ్లామర్ రోల్ ఉన్న సినిమా.  

2 /5

ఈ సినిమాలో తనది కష్టమైన పాత్ర అని తాను వెన్నెల అనే పాత్రలో నటించానని ఆమె చెప్పుకొచ్చింది.   

3 /5

ఈ సినిమాలో వెన్నెల పాత్ర కోసం మేకప్ వేయడానికి, తొలగించడానికి కూడా చాలా గంటలు పట్టేదని చెప్పుకొచ్చింది.  

4 /5

  తెలంగాణ యాస మాట్లాడే పాత్రలో నటించడం మొదట్లో కష్టమైంది కానీ కొంతకాలం తర్వాత, నేను అలవాటు పడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.    

5 /5

అలాగే ఆ యాస విషయంలో బాధ పడడానికి నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా అని కామెంట్ చేసింది, దీంతో ఆమె గుజరాత్ నుంచి వచ్చిన ఒక హీరోయిన్ ను టార్గెట్ చేసినదే వార్తలు వినిపిస్తున్నాయి.