Shriya Saran Photos:తల్లయినా తగ్గని శ్రియ అందాల జాతర.. క్లీవేజ్ షోతో కాక రేపిందిగా!

Shriya Saran Sizzling Photos: సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో తన ప్రియుడిని వివాహం చేసుకుని ఒక పాపకు కూడా జన్మనిచ్చింది శ్రియా శరన్, అయినా అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా దూసుకుపోతోంది. 

  • Mar 27, 2023, 15:40 PM IST
1 /5

ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఉన్న శ్రియా శరన్ ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో హ్యాపీగా పెళ్లి చేసుకుంది. 

2 /5

ఇక ఒక పాపకు జన్మనిచ్చినా సరే ఎక్కాడా తగ్గకుండా సినిమాల్లో తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంది. 

3 /5

శ్రియా శరన్ తాజాగా మెరుస్తున్న డ్రెస్సులో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 

4 /5

తాజాగా చేసిన ఫోటోషూట్ లో శ్రియా శరన్ ఒక పక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరో పక్క ఒంపుసొంపులతో ఆకట్టుకుంటోంది. 

5 /5

శ్రియా శరన్ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్ వేసేయండి మరి.