Keerthy Suresh Pics : కీర్తి సురేష్‌ కూడా చూపించేస్తోంది.. మత్తెక్కించే చూపుల్తో రచ్చ.. పిక్స్ వైరల్

Keerthy Suresh Bold Pics కీర్తి సురేష్‌ నెట్టింట్లో ఇప్పుడు మంటలు పుట్టించేస్తోంది. ఇక కీర్తి సురేష్‌ సురేష్ కూడా తన లౌక్యాన్ని చూపిస్తోంది. మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదని అందాల ప్రదర్శనకు తెరదీసింది.

  • Mar 17, 2023, 08:50 AM IST
1 /5

మహానటిగా కీర్తి సురేష్‌కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ కొట్టేసింది కీర్తి సురేష్‌.

2 /5

మహానటి వంటి సినిమా తరువాత కీర్తి సురేష్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

3 /5

లేడీ ఓరియెంటెడ్ సినిమాలను వరుసపెట్టి చేసింది. కానీ అందులో ఏ ఒక్కటి కూడా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.

4 /5

ప్రస్తుతం కీర్తి సురేష్‌ దసరా సినిమా మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. అభిమానులు సైతం కీర్తి సురేష్‌ దసరాతో నేషనల్ అవార్డ్ కొట్టేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

5 /5

దసరా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా కీర్తి సురేష్‌ మునుపెన్నడూ లేని విధంగా అందాలను ప్రదర్శించేస్తోంది.