Jio Offers: రూ.173 రీఛార్జీ చేస్తే నెలంతా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు ..

Jio Offers Unlimited Plan: జియో కూడా ఈ మధ్య తమ టెలికాం సర్వీస్‌ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్‌, హై స్పీడ్‌ డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

జియో వ్యాల్యూ రీఛార్జీ ప్లాన్‌ రూ.1899 తో 336 రోజులు వ్యాలిడిటీ పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాల్స్ ఏ నెట్‌వర్క్‌ అయినా, ఉచిత రోమింగ్‌ చార్జీలు, 24 జీబీ డేటా కూడా హైస్పీ్‌ డేటా పొందుతారు. అదనంగా 3600 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు కూడా పొందుతారు.జియో సప్లిమెంటరీ యాప్స్‌ యాక్సెస్‌ సౌకర్యం కూడా పొందుతారు.  

2 /5

జియో రూ.189 ప్లాన్‌.. ఈ ప్లాన్‌తో రీఛార్జీ చేసుకుంటే 2 జీబీ డేటా పొందుతారు. అపరిమిత కాల్స్‌, ఫ్రీ రోమింగ్‌, 300 వరకు ఉచిత ఎస్‌ఎంఎస్‌లు పొందుతారు. ఇందులో కూడా జియో సప్లిమెంటరీ యాప్స్‌ అయిన జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ యాక్సేస్‌ కూడా లభిస్తుంది.

3 /5

ఇటీవలె జియో 47వ యాన్యువల్ జనరల్‌ మీటింగ్‌ నిర్వహించింది. ఈ సమావేశంలో అధినేత ముఖేష్‌ అంబానీ ఏఐ సర్వీస్‌ అయిఏన జియో ఫోన్‌కాల్‌ ఏఐ ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు. ఈ సర్వీస్‌ ద్వారా కాల్‌ రికార్డింగ్‌, ట్రాన్ల్సేషన్‌ కూడా పొందుతారు. జియో ఫోన్‌ కాల్‌ ఏఐ ప్రతి ఫోన్‌కాల్‌ ఇంటిగ్రేట్‌ చేస్తుంది.  

4 /5

జియో ఫోన్‌ కాల్‌ ద్వారా యూజర్లు ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయవచ్చు. ఇతర లాంగ్వేజీల నుంచి ట్రాన్ల్సేట్‌ కూడా చేసుకోవచ్చు. భాష తెలియని పరిస్థితుల్లో కూడా సులభంగా అర్థం చేసుకవచ్చు. అంతేకాదు ఈ కాల్‌ రికార్డింగ్ యూజర్లు వాయిస్‌ నుంచి టెక్ట్స్‌లోకి మార్చుకోవచ్చు.   

5 /5

దీనివల్ల మీకు ఫోన్‌ కాల్‌లో అర్థం కాకున్న వాయిస్‌ కాల్‌ను టెక్ట్స్‌ రూపంలోకి మార్చుకోవచ్చు. ఎంత పెద్ద సమాచారం అయినా ఏఐ సర్వీస్‌ సమ్మరీగా మార్చగలదు. త్వరగా అర్థం చేసుకుని కీ పాయింట్స్‌ యూజర్లకు అందించగలదు.