Janhvi Kapoor Latest Photos: సౌదీ అరేబియాలో అరేబియన్ హార్స్ లా జాన్వీ కపూర్ ఫోజులు..

Janhvi Kapoor Latest Photos: సౌదీ అరేబియాలో వెకేషన్‌ కు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ కి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

  • Nov 10, 2022, 10:39 AM IST
1 /5

సౌదీ అరేబియాలో వెకేషన్‌ కు వెళ్లిన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేసింది.   

2 /5

అయితే అవి ఇప్పటి ఫోటోలు కాదు, గతేడాది డిసెంబర్‌లో సౌదీ అరేబియా వెళ్లిన జాన్వీ అక్కడి  అందాలను ఆస్వాదించింది.   

3 /5

అంతేకాదు ఒక పక్క ఎంజాయ్ చేస్తూనే హాట్‌ ఫోటో షూట్‌తో రెచ్చిపోయి రచ్చ రేపుతోంది.   

4 /5

తన హాట్ బాడీ చూపించేలా బాడీ టైటు డ్రెస్సులు వేసుకుని సందడి చేసి అప్పుడు షేర్‌ చేయని కొన్ని ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తోంది.   

5 /5

ఇంకా లేటెందుకు అవి మీరు కూడా చూసేయండి మరి.