Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్స్ లో సెగలు రేపుతున్న ఎన్టీఆర్ హీరోయిన్, ఫోటోలు వైరల్

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నెట్టింట అందాల జాతర చేస్తోంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ఫ్యాన్స్ కు పునకాలు తెప్పిస్తున్నాయి. 
 

Janhvi Kapoor Latest Pics: శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ప్రస్తుతం ఈ బ్యూటీ ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఈ భామ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. 
 

1 /5

అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్‌.  

2 /5

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న 'దేవర' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.   

3 /5

పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఈ అమ్మడు రేంజ్ ఎక్కడికో పోతుంది.   

4 /5

ఈ లోపే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలు అరబోసింది.  

5 /5

ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.