Jabardasth Varsha: హాట్ క్లీవేజ్ అందాలతో మంటలు రేపిన జబర్దస్త్ వర్ష.. రెడ్ డ్రెస్‌లో మెరుపులు

Jabardasth Varsha Bold Pics: జబర్దస్త్ భామ వర్ష వరుస ఫొటోషూట్స్‌తో కుర్రకారుకు మెంటలెక్కిస్తోంది. తాజాగా హాట్ క్లీవేజ్ అందాలతో అదిరిపోయే పిక్స్‌ను షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో మంటలు రేపుతున్న వర్ష లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
 

  • Nov 25, 2023, 23:50 PM IST
1 /5

జబర్దస్త్ వర్షకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హాట్ ఫొటోషూట్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.  

2 /5

జబర్దస్త్ షోతో ఈ భామకు బుల్లితెరపై భారీ క్రేజ్ వచ్చింది. మల్లెమాల స్పెషల్ ఈవెంట్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తూ ఆడియన్స్‌ను అలరిస్తోంది.  

3 /5

మొదట్లో సీరియల్స్‌లో నటించినా.. కెరీర్‌కు ఏ మాత్రం ఉపయోగపడకపోవడంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది.  

4 /5

షోలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్‌తో ఆన్ స్క్రీన్‌ లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. సుధీర్-రష్మీ జోడి తరువాత ఈ జంటకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది.  

5 /5

వీరిద్దరు కలిసి ఓ షోను కూడా మొదలుపెట్టారు. సుమన్ టీవీలో ప్రేమ కావాలి పేరుతో ఓ షోకు ఇద్దరు యాంకర్లు వ్యవహరిస్తున్నారు.