Rithu Chowdary hot pics: బ్లాక్ డ్రెస్సులో రీతూ చౌదరి హాట్ షో, లేటెస్ట్ పిక్స్ వైరల్

Rithu Chowdary Latest Pics: బుల్లితెర ముద్దుగుమ్మ రీతూ చౌదరి హాట్ హాట్ ఫోజులతో నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్  డ్రెస్సులో గ్లామర్ ఒలకబోసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి తన లేటెస్ట్ అందాలతో నెట్టింట వేడి పుట్టిస్తోంది.   

2 /6

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్ లో అందాల ఆరబోసింది. ఈ ముద్దుగుమ్మ ఫోజులకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.   

3 /6

2019లో వచ్చిన గోరింటాకు అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది రీతూ చౌదరి. ఆ తర్వాత సూర్యవంశం, ఇంటిగుట్టు వంటి సీరియల్స్ నటించి మంచి పేరు తెచ్చుకుంది.   

4 /6

ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో పాపులారిటీ తెచ్చుకుంది.   

5 /6

ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థలో ప్రసారమయ్యే 'దావత్' అనే షోకు హోస్ట్ గా వ్యవహారిస్తుంది రీతూ.   

6 /6

ఇందులో బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ గెస్ట్ లను ఓ రేంజ్ లో ఆడుకుంటుంది. ఇప్పటికే నవదీప్, నవీన్ చంద్ర, సోహెల్ వంటి ఈ షోలో సందడి చేశారు.