Rithu Chowdary Latest Pics: అమెరికాలో హాట్ అందాలతో రీతూ చౌదరి మంటలు.. అదిరిపోయిన గ్లామర్ ట్రీట్

Rithu Chowdary Latest Photoshoot: బుల్లితెర భామ రీతూ చౌదరి సోషల్ మీడియాలో హాట్స్ ఫొటో షూట్స్‌తో మంటలు రేపుతోంది. ప్రస్తుతం అమెరికా ట్రిప్‌లో ఉన్న రీతూ.. గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అమెరికా షేక్ అవ్వాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 

  • Jul 06, 2023, 17:55 PM IST
1 /5

అందాల విందులో రీతూ చౌదరి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్స్‌తో మెరుపులు మెరిపిస్తోంది.  

2 /5

ఈ ముద్దుగుమ్మ ఎక్కడికి వెళ్లినా.. అక్కడ హాట్ ట్రీట్‌తో అలరిస్తోంది. తాజాగా పొట్టి గౌనులో కారు ముందు నిల్చొని పోజులు ఇచ్చింది.  

3 /5

అమెరికాలోని డల్లాస్ అందాలు చూపిస్తూనే రీతూ చౌదరి ఒయ్యారాలు ఒలకబోసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.  

4 /5

జబర్దస్త్ షో రీతూకు భారీ క్రేజ్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జబర్దస్త్ నుంచి ఈ భామ తప్పుకున్నట్లు తెలుస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజా ఫొటోషూట్‌పై మీరూ ఓ లుక్కేయండి..