Sowmya Rao: యాంకర్ సౌమ్యరావు అందాల మెరుపులు.. పైట జారివిడిచి కవ్వింపు

Jabardasth Sowmya Rao Latest Pics: జబర్దస్త్ షోతో బుల్లితెరపై క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ సౌమ్యరావు.. సోషల్ మీడియాల్ ఫొటోషూట్స్‌తో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంది. యాంకర్ అనసూయ ప్లేస్‌లో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తనదైన శైలిలో యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది. 
 

1 /5

కర్ణాటకలోని శివమొగ్గలో సౌమ్య రావు జన్మించింది. ఓ వైపు చదువుకుంటునే.. ఓ కన్నడ న్యూస్ ఛానెల్‌లో యాంకర్‌గా వర్క్ చేసింది. ఆ తరువాత మోడలింగ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

అనసూయ జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పిన తరువాత.. ఆ ప్లేస్‌కు చాలా మంది పోటీ పడ్డారు. కానీ చివరకు అనూహ్యంగా సీరియల్ నటి అయిన సౌమ్యరావు ఛాన్స్ కొట్టేసింది.   

3 /5

కన్నడ భామను యాంకర్‌గా తీసుకోవడంపై మొదట్లో మల్లెమాలపై విమర్శలు వచ్చాయి. తెలుగులో ఎంతోమంది టాలెంటెడ్ యాంకర్లు ఉండగా.. కన్నడ నుంచి అరువు తెచ్చుకోవాలా..? అంటూ చాలా మందే ప్రశ్నించారు.  

4 /5

సౌమ్యరావు రాకముందే.. జబర్దస్త్ షో పాపులారిటీ తగ్గిపోయింది. ప్రస్తుతం యాంకర్‌గా తన శక్తిమేర ప్రేక్షకులను అలరించేందుకు యత్నిస్తోంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో అలరిస్తోంది. అయితే ఈ భామ మాత్రం ఎక్కడా లిమిట్స్ క్రాస్ చేయడం లేదు.