Rithu Chowdary: శారీలో రీతూ చౌదరి మెరుపులు.. అదొక్కటే మిస్ అంటూ కామెంట్స్

Rithu Chowdary Saree Pics: జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి నెట్టింట ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. గ్యాప్ లేకుండా వరుసగా ఫొటోషూట్స్‌తో నెటిజన్లను అలరిస్తోంది. ఎప్పుడు పొట్టి దుస్తులతో మైమరిపించే రీతూ.. తాజాగా శారీలో అదగొట్టింది. శారీలో రీతూ మెరుపులు మెరిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. నీకు ఇలా సెట్ అవ్వదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్స్‌ను చూసేయండి..
 

  • Nov 18, 2023, 00:05 AM IST
1 /5

సోషల్ మీడియాలో రీతూ చౌదరికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ భామ పిక్స్ షేర్ చేసిన వెంటనే.. తెగ వైరల్ అవుతున్నాయి.  

2 /5

హాట్ హాట్ పిక్స్‌ అలరించే రీతూ.. చాలా రోజుల తరువాత శారీలో పిక్స్‌ను పంచుకుంది.  

3 /5

ఈ ఫొటోలపై నెటిజన్లు లైక్‌ల వర్షం కురిపిస్తూ.. తెగ కామెంట్స్ చేస్తున్నారు. శారీలో ఇంకా రీల్స్ చేయాలని కోరుతున్నారు.  

4 /5

రీతూ కళ్లు, స్మైల్‌కు అడిక్ట్ అయిపోయామంటున్నారు. నుదిటినా బొట్టు పెట్టుకొని ఉంటే ఇంకా చాలా అందంగా ఉంటావని కాంప్లీమెంట్స్ ఇస్తున్నారు.  

5 /5

జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలతో రీతూ చౌదరి అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్‌తో ఆకట్టుకుంటోంది.