Iswarya Menon Photos: సముద్రం ఒడ్డున చూపు తిప్పుకోనివ్వని అందంతో ఐశ్వర్య!

Iswarya Menon Photos:  అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఐశ్వర్యా మేనన్.. 2012లో 'కాధలిల్ సోధప్పువధు యెప్పాడి' అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అదే సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అందులో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. తాజాగా ఈ హీరోయిన్ బీచ్ లో ఫొటోషూట్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Mar 01, 2022, 18:22 PM IST

  

1 /5

ఐశ్వర్యా మేనన్.. 1995 మే 8న తమిళనాడులోని ఈరోడ్​లో జన్మించింది.   

2 /5

'లవ్ ఫెయిల్యూర్' సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులకూ పరిచయమైంది.   

3 /5

ఆ తర్వాత కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /5

సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. తరచూ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.  

5 /5

ఐశ్వర్యా మేనన్