ఇండియన్ రైల్వే...ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద వ్యవస్థ. రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వేలాది రైళ్లు పరుగులు పెడుతుంటాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది. కానీ దేశంలో ఒకే ఒక్క రైలులో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఆ రైలు ఎక్కడ, ఏ రాష్ట్రంలో. పూర్తి వివరాలు మీ కోసం
Free Train: ఇండియన్ రైల్వే...ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద వ్యవస్థ. రోజు లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. వేలాది రైళ్లు పరుగులు పెడుతుంటాయి. కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంటుంది. కానీ దేశంలో ఒకే ఒక్క రైలులో ప్రయాణం పూర్తిగా ఉచితం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రయాణించవచ్చనే విషయం చాలామందికి తెలియదు. ఆ రైలు ఎక్కడ, ఏ రాష్ట్రంలో. పూర్తి వివరాలు మీ కోసం
భాక్రానంగల్ ట్రైన్ ప్రత్యేకత భాక్రానంగల్ వంతెనను అత్యంత ఎత్తైన స్టేట్ గ్రావిటీ డ్యామ్ గా పరిగణిస్తారు. ఈ డ్యామ్ చూసేందుకు సుదూర ప్రాంతాలనుంచి తరలి వస్తుంటారు. దారిలో కొండలు, నదులు, జలపాతాలు దాటుకుంటూ వెళ్తుంది ఈ రైలు. శివాలిక్ పర్వతాల మధ్యలోంచి 13 కిలోమీటర్ల మేర జర్నీ ఉంటుంది.