Independence Day 2024 Rangoli Designs: 2024 ఆగస్టు 15న దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొన్ని రకాల రంగోలీ డిజైన్స్ మీకోసం. ఈ సరికొత్త రంగోలి డిజైన్స్ అద్భుతంగా కనిపిస్తాయి.
2024 ఆగస్టు 15న దేశం మొత్తం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతోంది.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అంగరంగా జరపుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆగష్టు 15వ తేదీన ఉదయం న్యూఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని జెండాను ఎగురవేస్తారు.
ఇది దేశ సార్వభౌమాధికారం, ఐక్యతకు ప్రతీకగా గొప్ప జాతీయ ప్రాముఖ్యత కలిగి ఉంది
జెండా ఎగురవేత కార్యక్రమం తర్వాత "జన గణ మన" అందరూ పాడతారు. దీనితో పాటు 21 రౌండ్లు గన్ సెల్యూట్ చేస్తారు.
హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇళ్లపై కూడా జెండాను ఎగురవేస్తున్నారు.
అంతేకాదు, కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవనాల్లో స్వాతంత్య్ర పండుగను జరుపుకుంటారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రతిసారి భారతదేశం ఏదో ఒక థీమ్‌తో ఈ పండుగను జరుపుకుంటారు.
గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ థీమ్ 'నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్'.
ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని అభివృద్ధి చెందిన భారతదేశం అనే అంశంతో జరుపుకోనున్నారు.