Ileana Latest Pics : ఫుల్లుగా కప్పేసుకున్న ఇలియానా.. కొత్త లుక్కులో గోవా బ్యూటీ

Ileana D'cruz Saree Pics ఇలియానా మామూలుగా చీరకట్టులో ఎక్కువగా కనిపించదు. మామూలుగా అయితే ఆమె బీచులు, బికినీలు అంటూ తిరుగుతూనే ఉంటుంది.

  • Nov 27, 2022, 17:08 PM IST
1 /5

గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. మొదటి సినిమా దేవదాస్‌తోనే మంచి ఇమేజ్ తెచ్చుకుంది ఈ గోవా సుందరి.

2 /5

పోకిరి అంటూ రెండో సినిమాతోనే ఇలియానా టాప్ హీరోయిన్‌గా మారింది. అయితే ఇలియానా ఓ సమయంలో ఫుల్ బిజీగా మారింది. టాప్ హీరోలందరితోనూ నటించేసింది.

3 /5

ఇలియానా తెలుగులో టాప్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌కు వెళ్లింది. అక్కడ బోల్తా కొట్టడంతో మళ్లీ తెలుగులో ప్రయత్నించింది. కానీ ఇక్కడ కూడా తిరస్కరణకు గురైంది.

4 /5

బాలీవుడ్‌లో ఇలియానాకు సక్సెస్ రాక.. తెలుగులోనూ హిట్లు రాక తెగ సతమవుతోంది. ఇలియానాకు హిట్లు రాకపోయినా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

5 /5

సోషల్ మీడియాలో ఇలియానా చేసే అందాల ప్రదర్శన, బికినీ ఫోజులు మాత్రం అందరినీ కట్టి పడేస్తుంటాయి. తాజాగా ఇలియానా వెరైటీ ఫుల్లుగా కప్పేసుకుని కనిపించింది.