IBPS Clerk Result 2024: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

IBPS RRB Clerk Result 2024: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌  (IBPS) ఆర్‌ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమినరీ రిజల్ట్‌ 2024 నేడు సెప్టెంబర్‌ 27వ తేదీనా విడుదల చేశారు. ఈ లింక్‌తో నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 

1 /5

ఆఫీస్‌ అసిస్టెంట్‌ రాత పరీక్ష ప్రిలిమినరీ పరీక్షను విడుదల చేసింది. ఐబీపీఎస్‌ ibps.in ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ఆఫీస్‌ అసిస్టెంట్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ సెప్టెంబర్‌ 27 తేదీ నుంచి అక్టోబర్‌ 4 వరకు అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఆగష్టు 3, 4, 10, 17, 18 దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు.  

2 /5

ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ ప్రిలిమీనరీ రిజల్ట్‌ 2024.. అధికారిక వెబ్‌సైట్‌ ఐబీపీఎస్‌ ibps.in ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ రిజల్ట్‌ 2024 హోంపేజీలో అందుబాటులో ఉన్నాయి.

3 /5

లాగిన్‌ డిటెయిల్స్‌తో లాగిన్‌ అవ్వాలి. అప్పుడు మీ ఫలితాలు స్క్రీన్‌ పై కనిపిస్తాయి. మీ ఫలితాలను చెక్‌ చేసుకుని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఒక హార్ట్‌ కాపీని మీ వద్ద పెట్టుకోవాలి.  

4 /5

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయినవారు మెయిన్స్‌ ఎగ్జామ్‌కు అర్హత సాధిస్తారు. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ క్లర్క్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ అక్టోబర్‌ 6న నిర్వహిస్తారు. ఈ పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. రీజనింగ్‌, కంప్యూటర్‌ నాలెడ్జీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, హిందీ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ 2 గంటల సమయం ఉంటుంది.  

5 /5

ఐబీపీఎస్ 9,923 ఆఫీసర్, అసిస్టెంట్‌, రిజనల్‌ రూరల్ బ్యాంక్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. మరిన్ని వివరాలకు ఐబీపీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలి.