Black Hair Remedy: మీ జుట్టును సహజసిద్ధంగా నల్లబర్చే అద్భుత చిట్కా

ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ ప్రధాన సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణం. మార్కెట్‌లో లభించే ఎన్ని వస్తువులు వాడినా ఫలితం ఉండకపోవచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి నియంత్రించవచ్చు.

Black Hair Remedy: ఇటీవలి కాలంలో హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ ప్రధాన సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణం. మార్కెట్‌లో లభించే ఎన్ని వస్తువులు వాడినా ఫలితం ఉండకపోవచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే తప్పకుండా ఈ సమస్య నుంచి నియంత్రించవచ్చు.
 

1 /5

అన్నింటికంటే ముందుగా గోరింటాకుల్ని కొబ్బరి నూనెలో వేసి బాగా వేడి చేయాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని కేశాలకు రాసుకోవాలి. కాస్సేపు ఉంచి స్నానం చేయాలి

2 /5

గోరింటాకులు, కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల కేశాలకు కావల్సిన పోషకాలు లబిస్తాయి. అంతేకాకుండా కేశాలకు సహజసిద్ధఘమైన గ్లో ఇస్తుంది. 

3 /5

మీ కేశాలు సహజసిద్ధంగా నల్లబడాలంటే కొబ్బరి నూనెలో ఉసిరి పౌడర్ కలిపి ఈ మిశ్రమాన్ని మీ కేశాలకు బాగా పట్టించాలి. కాస్సేపటి తరువాత స్నానం చేయాలి. కేశాల్ని కుదుళ్లతో సహా పటిష్టం చేయవచ్చు

4 /5

ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కేశాలకు చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా ఇందులో ఐరన్, విటమిన్ సి కూడా పెద్దఎత్తున ఉంటాయి

5 /5

గోరింటాకులు, కొబ్బరి నూనె కలిపి రాయడం వల్ల కేశాలకు కావల్సిన పోషకాలు లబిస్తాయి. అంతేకాకుండా కేశాలకు సహజసిద్ధఘమైన గ్లో ఇస్తుంది.