Waxing tips: వ్యాక్సింగ్ ఇంట్లోనే చేసుకుంటున్నారా, ఈ పొరపాట్లు లేకుండా చూసుకోండి

ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణ పెరుగుతోంది. అందంగా ఉండాలని, నలుగురిలో ఆకర్షణీయంగా కన్పించాలని కోరుకుంటుంటారు. అందుకే చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితంగా ఒక్కోసారి ఆ ప్రయత్నాలు వికటించి చర్మం పాడవుతుంటుంది. ఇందులో వ్యాక్సింగ్ ఒకటి. వ్యాక్సింగ్ ఇంట్లో చేసేటప్పుుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. ఏయే పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..

Waxing tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ సౌందర్య సంరక్షణ పెరుగుతోంది. అందంగా ఉండాలని, నలుగురిలో ఆకర్షణీయంగా కన్పించాలని కోరుకుంటుంటారు. అందుకే చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితంగా ఒక్కోసారి ఆ ప్రయత్నాలు వికటించి చర్మం పాడవుతుంటుంది. ఇందులో వ్యాక్సింగ్ ఒకటి. వ్యాక్సింగ్ ఇంట్లో చేసేటప్పుుడు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా చర్మం తీవ్రంగా దెబ్బతింటుంది. ఏయే పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం..
 

1 /5

గోరు వెచ్చగా వ్యాక్స్ వ్యాక్స్ ఎప్పుడు చేసినా స్ట్రిప్ ను ఫాస్ట్ గా లాగకూడదు. నెమ్మది నెమ్మదిగా తొలగించాలి. వ్యాక్సింగ్ చేసేటప్పుడు గోరువెచ్చగా మాత్రమే ఉండేట్టు చూసుకోవాలి.

2 /5

గాయాలు వ్యాక్స్ చేసేటప్పుడు చర్మంపై ఎక్కడైనా గాయం ఉందేమో చూసుకోవాలి. లేకపోతే గాయం తీవ్రమౌతుంది. చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

3 /5

వ్యాక్స్ పరీక్ష వ్యాక్స్ చేసేటప్పుడు ముందు ఏదైనా చిన్న భాగంలో పరీక్షించడం మంచిది. ఆ వ్యాక్స్ మీకు సెట్ అవుతుందో లేదా రియాక్షన్ ఇస్తుందో తెలిసిపోతుంది.

4 /5

క్వాలిటీ వ్యాక్స్ వ్యాక్స్ చేసే సమయంలో మీరు ఉపయోగించే వ్యాక్స్ ఎలాంటిదో తెలుసుకోవాలి. కాలం చెల్లింది లేదా నాణ్యత లేని నాసిరకం వ్యాక్స్ వినియోగించకూడదు. దీనివల్ల చర్మం పాడవుతుంది. 

5 /5

సెన్సిటివ్ స్కిన్ వ్యాక్సింగ్ సరిగ్గా చేయకుంటే చర్మంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చర్మానికి ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు. మీ చర్మం సెన్సిటివ్ అయితే వ్యాక్సింగ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. బలవంతంగా రుద్దడం, ఒత్డిడి కల్గించడం చేయకూడదు.