Sobhita Dhulipala: బాస్ లుక్‌లో అదరగొట్టిన శోభిత.. ఫ్యాన్స్ మతిపోగుడుతున్న తెలుగు బ్యూటీ

Sobhita Dhulipala Pics:
తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో హీరోయిన్లు కావడం చాలా అరుదు. అయితే శోభిత ధూళిపాళ్ల  మాత్రం తెలుగు అమ్మాయి అయినా కానీ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మంచి ఆఫర్లే అందుకుంది. ఎన్నో మ్యాగజైన్ కవర్ ఫోటోలో కూడా కనిపించి అందరి దృష్టిని తన వైపు మళ్లీచ్చుకుంది.

  • Dec 09, 2023, 17:44 PM IST
1 /5

Sobhita Dhulipala: సౌట్ సైట్ వరస సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్న తెలుగు అమ్మాయి శోభిత. కాగా తన టాలెంట్ సౌత్ వరకే ఆపకుండా నార్త్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

2 /5

 అడవి శేషుతో గూడచారి సినిమా ద్వారా బాగా క్రేజ్ దక్కించుకున్న ఈ హీరోయిన్ 30ఏళ్లు దాటుతున్న తన గ్లామర్ షో ద్వారా కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

3 /5

ముఖ్యంగా ఎన్నో ఫ్యాషన్ వాక్ లకి.. మ్యాగజైన్ ఫోటోలకి ఫోజులు ఇస్తూ .. ఆ ఫోటోలన్నీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అందరిని ఫిదా చేస్తూ ఉంటుంది.  

4 /5

ఇక ఈ మధ్య వైట్ సూట్ లో బాస్ లుక్కుతో.. శోభిత ఇచ్చిన ఫోజులకు ఆమె అభిమానులు జేజేలు కొడుతున్నారు.

5 /5

ఈ ఫోటోల ద్వారా ఫ్యాన్స్ మతిపోగుడుతోంది ఈ తెలుగు బ్యూటీ.