HDFC Double Bonanza:హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్తను అందించింది. ముఖ్యంగా ఎఫ్డి రేటు పై ఇంట్రెస్ట్ రేట్ పెంచేసి ఖాతాదారులకు అధిక లాభాలను ఇవ్వనుంది.
దిగ్గజ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటు పెంచడంతోపాటు ఈఎంఐ భారం కూడా తగ్గించింది ఆ వివరాలు తెలుసుకుందాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకు బ్రాంచులకు వర్తించనుంది.
ప్రైవేట్ దిగ్గజాలు బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు గుడ్ న్యూస్ తెలిపింది ఈఎంఐ భారం నుంచి ఉపశమనం కల్పించి ఎఫ్డిఫై అధిక వడ్డీని అందించనుంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేటును సవరించింది ఈ నేపథ్యంలో లోన్ కార్ లోన్ ఇంటిలోను తీసుకున్న వారికి శుభవార్త అందించనుంది.
ఈనేపథ్యంలో కారు, ఇంటి కోంస రుణం తీసుకున్న వారికి భారం తగ్గనుంది. రుణ వడ్డీ రేట్లను భారీగా తగ్గించనుంది.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రుణం తీసుకోబోతున్న ఖాతాదారులకు భారీ మొత్తంలో ప్రయోజనం చేకూరనుంది.
ఇంకా ఫిక్స్ డిపాజిట్ పై అత్యధిక వడ్డీ రేటు 7.5 శాతానికి చేరుకుంది సాధారణంగా వారి కంటే సీనియర్ సిటిజెన్లకు 0.50 శాతం అధిక వడ్డీ లభిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )