Happy Maha Shivratri Wishes 2024: మహాశివరాత్రి శుభాకాంక్షలు, ప్రత్యేకమైన కోట్స్, వాట్సాప్ స్టేటస్ పిక్స్..

Happy Maha Shivratri Wishes 2024: ప్రతి సంవత్సరం శివరాత్రిని భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మార్మోగుతాయి. అలాగే భక్తులంతా ఈ మహాశివరాత్రి రోజు శివుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. మరి కొంతమంది అయితే ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన జాగారాలు కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో శివారాధన చేస్తారు. అయితే ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున మీ ప్రియమైన వారికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇలా సోషల్ మీడియా ద్వారా పంచుకోండి.
 

1 /8

ఓం నమః శివాయ! మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఈ పవిత్ర శివ రాత్రి  అనుగ్రహం మీ జీవితాన్ని ఆనందం, శాంతి, సంపద కలిగించాలని కోరుకుంటూ..

2 /8

ఈ మహా శివరాత్రి వేళ శివుని ఢమరుకం మోగి, భక్తుల హృదయాలలో ఆనందం నింపాలని కోరుకుంటూ..ప్రతి ఒక్కరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు.  

3 /8

శివుని త్రినేత్రాల దీవెనలు మీ జీవితంలోని అన్ని అంధకారాలను తొలగించి, వెలుగు నింపాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.  

4 /8

శివుని పంచాక్షర మంత్రం "ఓం నమః శివాయ" ఈ శివరాత్రి వేళ జపిస్తూ..మీ మనసులో సానుకూల ఆలోచనలు పొందాలని, మీ కోరికలు నెరవేరాలని కోరుకుంటూ మహా శివరాత్రి శుభాకాంక్షలు.

5 /8

6 /8

ఈ మహా శివరాత్రి శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభం కలగాలిని ఆ శివపార్వతులను కోరుకుంటూ, మహా శివరాత్రి శుభాకాంక్షలు.  

7 /8

శివుని అనుగ్రహంతో మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి, సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు.

8 /8

ఆ శివుని త్రిశూలం మీ జీవితంలోని అన్ని ప్రతికూల ఆలోచనలను తొలగించి, సానుకూలను నింపాలని కోరుకుంటూ మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.